తెలంగాణ మంత్రుల జాబితా విడుద‌ల

కాసేప‌ట్ల‌లో తెలంగాణ రెండో ముఖ్య‌మంత్రిగా అనుమూల రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రితో పాటు మ‌రికొంత మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం స్వీకారం చేస్తారు. మంత్రివ‌ర్గంలో తీసుకునేవారికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేస్తున్నారు.
మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసే నేత‌లు
1.మల్లు భట్టి విక్రమార్క,
2.ఉత్తమ్ కుమార్ రెడ్డి
3.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
3.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
4. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
5.దామోదర రాజనర్సింహ
6.సీతక్క
7.కొండా సురేఖ
8. పొన్నం ప్రభాకర్
9.తుమ్మల నాగేశ్వరరావు
10.జూపల్లి కృష్ణారావు

ఇవికూడా చ‌ద‌వండి

వెక్కి వెక్కి ఏడ్చిన ఉత్త‌ర కొరియా ప్రెసిడెంట్ కిమ్ వీడియో వైర‌ల్‌

యువ‌తిని బ‌స్సు కింద తోసేసిన మ‌రో యువ‌తి వీడియో వైర‌ల్

పదిమంది బీజేపీ ఎంపిల రాజీనామా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *