Peddapalli” అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కోసం సన్నద్ధ మయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉచిత శిక్షణ కోసం సెలక్షన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులకు భోజనం వసతితో పాటు ఉచిత శిక్షణ అందించ నున్నట్టు పేర్కొన్నారు. అగ్నిపథ్ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు ఈవెంట్స్ కోసం ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి ఇవ్వవనున్నట్టు తెలిపారు. ఈ అవకాశం కేవలం పెద్దపల్లి జిల్లా యువకులకు మాత్రమే ఉంటుందన్నారు. అభ్యర్థులకు 01 అక్టోబర్ 2004 నుంచి 01 ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాలని సూచించారు. ఆసక్తిగల యువకులు ఆన్ లైన్ లో అగ్ని పథ్ కు దరఖాస్తు చేసుకొని , దరఖాస్తు చేసుకున్న ఫారం తో నేరుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని, వివరాలకు 9440167222, 8333044460, 9573688952 నెంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Samsung Galaxy” సాంసంగ్ గెలాక్సీ5G ఫోన్ అతి తక్కువ ధరలో
Air Cooler: బజాజ్ PX97 టార్క్ కొత్త 36 లీటర్ల ఎయిర్ కూలర్.. మూడేండ్ల వారెంటీ..
QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచర్ల్ ఇవే..
Naga Chaitanya” కార్ రేసింగ్ ట్రాక్ వద్ద శోభిత, నాగచైతన్య క్యూట్ ఫొటోలు.. మీరు చూసేయండి
Cinema News:పరదా లో ఓసర్‌ప్రైజ్ హీరోయిన్ గెస్ట్ రోల్
Cinema”నూడుల్స్ తిని కాలం గడిపాం
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..
Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్రతిపక్ష నాయకులు.. వీడియో
Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్‌మెంట్
Viral news” ఈయన స్పైడర్‌మ్యాన్ తాతలా ఉన్నాడు.. వైరల్ వీడియో..
Viral accident” నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తి కనురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..