plane crash” ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం ఇటీవల (A helicopter) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరిచిపోక ముందే విషాద ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన (Malawi) మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మంగళవారం చోటు చేసుకున్న (plane crash) విమాన ప్రమాదంలో మృతి చెందారు.
సైనిక విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అనుకూల వాతావరణం లేకపోవడంతో పర్వత శ్రేణుల్లో (plane crash) విమానం కుప్పకూలి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఆయన ఉన్న మరో 9 మంది మరణించారు. సోమవారం (Malawi) మలావీ రాజధాని లిలోంగ్వే నుండి సైనిక విమానంలో బయలు దేరి వెళ్లారు. ఈ క్రమంలో (take off) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి కమ్యూనికేషన్ కట్ అయ్యింది. వెంటనే భద్రత దళాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం విమాన శకాలను పర్వత ప్రాంతాల్లో గుర్తించారు. (Malawi) మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమాతో పాటు 9 మంది మృతి చెందినట్టు ఆదేశ ఉన్నతాధికారులు ప్రకటించారు. నెల రోజుల వ్యవధిలో రెండు దేశాలకు చెందిన అగ్రనాయకులు మరణించడం పట్ల ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహరణ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైరల్
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Modi cabinet” మోడీ కేబినేట్ ఇదే.. మంత్రులు ఎవరెవరంటే.. నెహ్రుతర్వాత రికార్డు
coalition government.” సంకీర్ణ ప్రభుత్వమంటే ఏంటీ.. మన యాసలో కథనం..
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్