PM Modi” ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన రద్దయింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందటి షెడ్యూల్ ప్రకారంగా నవంబర్ నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Visakhapatnam) విశాఖపట్టణంలో పర్యటించాల్సి ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తుఫానుగా మారునున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వాతావరణ అనుకూలంగా లేవనే హెచ్చరికలతో ప్రధాన మంత్రి మోదీ పర్యటన రద్దయిందని పీఎంవో పేర్కొంది. (Visakhapatnam) అనకాపల్లి లోని పూడిమడక (NTPC)ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన ఉంది. దీంతో పాటు నేషనల్ హైవేల అంకితం, పలు రైల్వే ప్రాజెక్టులను పీఎం మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇదే పర్యటనలో (Visakhapatnam) ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని గ్రౌండ్‌లో ఒక లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్పపీడనం తుఫానుగా మారడంతో ఈ పర్యటన రద్దయ్యింది.
ఇవి కూడా చదవండి
CC camera” మీ ఇంటి భద్రత కోసం ఫిలీప్స్ సీసీ కెమెరా… అమెజాన్‌లో తక్కువ ధరకే..
IPL” రిషబ్ పంత్ రికార్డ్ రూ.27 కోట్లు.. తర్వాత రికార్డు వీరిదే..
Himalaya Products” హిమాలయ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు..
Work From Home” మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం ఎందుకంటే..
ఈ 360 డిగ్రీ సీసీ కెమెరా అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/411rxqS
ఈ మెటల్ ఫ్లోర్ లాంప్ ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/4g3xyYp
ఈ క్యూబో కార్ డాష్ కెమెరాను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. .https://amzn.to/3V8lMUR
Driving Viral Video”వామ్మో ఇదెక్కడి డ్రైవింగ్.. వీడియో వైరల్
Driving Viral Video”వామ్మో ఇదెక్కడి డ్రైవింగ్.. వీడియో వైరల్