Work From Home” కరోనా తో పరిచియమైన వర్క్‌ఫ్రం హోం.. మళ్లీ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో (Delhi air Pollution) గాలి కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. శుక్రవారం నాడు ఉదయం అక్కడ 11.3 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రాంతాన్ని విపరీతమైన పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత ఇండెక్స్ 373తో చాలా ఘోరమైన కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ నియంత్రణ మండలి డేటా ప్రకారంగా సిటీలోని మొత్తంగా ఉన్న 38 మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో తొమ్మిదింటి స్టేషన్‌లో ఏక్యూఐ లెవల్స్ ఘోరమైన కేటగిరీలో రికార్డయ్యింది. ముండ్కా, నెహ్రూ నగర్, జహంగీర్‌పురి, సోనియా విహార్, షాదీపూర్, ఆనంద్ విహార్, వివేక్ విహార్, వజీర్‌పూర్, బవానా, లో వాయువు నాణ్యత సూచీ చాలా పేలవంగా ఉంది. 400 కంటే ఎక్కువ ఈ 9 స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ నమోదైంది. తీవ్ర గాలి (Delhi air Pollution) కాలుష్యంతో అక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పొద్దుగాల 8:30 గంటలకు సిటీలో తేమ స్థాయిలు 97% ఉన్నాయి.
ఈ ప్రభావంతోనే.. వర్క్ ఫ్రం హోం
యాభై శాతం మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని ప్రకటించింది.(Delhi air Pollution) ఢిల్లీ గవర్నమెంట్‌లోని 80 సెక్షన్లు, పలు ఏజెన్సీలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య అందాద 1.40 లక్షలుగా ఉన్నది. వీటితో పాటు గురుగ్రామ్‌లోని ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పని చేసే విధానాన్ని కల్పించింది. ఫరీదాబాద్, గురుగ్రామ్, సోనిపట్‌తో పాటు ఎన్‌సీఆర్‌లోని వివిధ నగరాల్లో పొల్యూషన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. భవనాల నిర్మాణం, కూల్చివేసుడు పై అక్కడి సర్కారు నిషేధం విధించింది.
హీరో గ్రూప్ నుండి క్యూబో కార్ డ్యాష్ కెమెరా ప్రో X 3MP 2K 1296p | మేడ్ ఇన్ ఇండియా | సూపర్ కెపాసిటర్| వైడ్ యాంగిల్ వ్యూ | అత్యవసర రికార్డింగ్ | 1TB వరకు SD కార్డ్ మద్దతు | సులభమైన DIY సెటప్ | (స్పేస్ గ్రే)
ఈ కెమెరాను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/492orFg
బోట్ లూనార్ పీక్ w/ 1.45″ (3.6 సెం.మీ.) AMOLED డిస్‌ప్లే, అధునాతన BT కాలింగ్, ఎల్లప్పుడూ డిస్‌ప్లేలో ఉంటుంది, క్లౌడ్ & కస్టమ్ వాచ్ ఫేసెస్, ఇన్-బిల్ట్ గేమ్‌లు, స్టాక్‌లు, SOS
ఈ బోట్ స్మార్ట్ వాచ్ ను కొనేందుకు ఈ లింక్ ను కిక్ల్ చేయండి… https://amzn.to/3ZkhcFk
పురుషుల కోసం జ్లేడ్ బాలిస్టిక్ టర్బో 3.0 మ్యాన్స్‌కేపింగ్ బాడీ ట్రిమ్మర్, ప్రైవేట్ పార్ట్ షేవింగ్, గడ్డం, జఘన హెయిర్ గ్రూమర్, వాటర్‌ప్రూఫ్, కార్డ్‌లెస్, వైర్‌లెస్ తో ఛార్జ్ చెయొచ్చు..
ఈ జ్లెడ్ టిమ్మర్‌ను కొనేందుకు ఈ లింక్ ను కిక్ల్ చేయండి… https://amzn.to/4eIEIAg
Paddy Bonus” రైతుల ముఖాల్లో ఆనందం.. 500 బోనస్ విడుదల
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..