Driving Viral Video” అతి వేగం ప్రమాదకరమని అందరికీ తెలుసు కానీ కొంత మంది వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురవుతారు. పెద్ద పెద్ద రోడ్లపై వేగంగా వెళ్తారు. ఇరుకు సందుల్లో, చిన్న చిన్న రోడ్లపై కాస్తమెళ్లగానే పోవాలి. చిన్న రోడ్లపై వేగంగా పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఈ వీడియోలో ఓ యువతి గ్రామంలోని రోడ్డుపై వేగంగా వెళ్తున్నది. ఆమె వెనకాలే వస్తున్న వారు ఆమె డ్రైవింగ్ ను వీడియో తీశారు. ఆమె అతి వేగంగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ముందు కాస్త మెల్లిగానే వెళ్తున్న ఆమె.. వెనకకు తిరిగి చూసింది. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా వేగం పెంచింది. అదే వేగంతో రోడ్డు అంచుల వరకు వెళ్లింది. మొదటి సారి కంట్రోల్ చేసుకున్నది కానీ. రెండో సారి మూలమలుపు వద్ద మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది. అదేవేగంతో కిందపడిపోయింది. అదే వేగంతో కిందపడడంతో దెబ్బలు బాగానే తాకినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే అబ్బాయిలు ఫాలో చేస్తున్నారనే భయంతోనే అలా వేగంగా వెళ్లిందికావొచ్చని నెటిజన్లు కామెంట్ లు పెడుతున్నారు.
Lol
pic.twitter.com/wr0ktPF9kK— Ghar Ke Kalesh (@gharkekalesh) November 20, 2024
బోట్ నిర్వాణ లూసిడ్ w/ 32 dB ANC, మల్టీ-పాయింట్ కనెక్టివిటీ, ఇన్-ఇయర్ డిటెక్షన్, 60HRS ప్లేబ్యాక్, హియరబుల్స్ యాప్, 4 మైక్స్ ENx, IPX5 ట్రూలీ వైర్‌లెస్ ఇన్ ఇయర్ ఇయర్‌బడ్స్, TWS ఇయర్ బడ్స్ (గన్‌మెటల్ బ్లాక్)
ఈ ఇయర్ బడ్స్‌ను అమెజాన్‌లో కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3V4wcV8
హీరో గ్రూప్ నుండి Qubo Car Dash కెమెరా ప్రో X 3MP 2K 1296p | మేడ్ ఇన్ ఇండియా | సూపర్ కెపాసిటర్| వైడ్ యాంగిల్ వ్యూ | అత్యవసర రికార్డింగ్ | 1TB వరకు SD కార్డ్…
ఈ కార్ డాష్ కెమెరాను అమెజాన్‌లో కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3V5CkfU
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..
Himalaya Products” హిమాలయ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు..
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..
Cleaning Mop”మార్సూన్ మాప్… 10 సంవత్సరాల వారంటీతో.. ఇక సులభంగా తుడవొచ్చు..
22.11.2024 D.C Telugu Telangana morning
Udupi accident” రివర్స్ తీసుకుంటున్న కారు. వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో
Iqoo Phones” ఐక్యూ ఫోన్లపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో
Karimnagar News” నిరుద్యోగ భృతితో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చేలా చూస్తా..
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..