ఇండియా భారత్ రెండు పేర్లు ఆమోద్యయోగమైనవే అని రాహుల్ గాంధీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రాన్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి పక్షాలు పెట్టిన పేరు చిరాకు పుట్టిస్తుందేమోనని ఎద్దెవా చేశారు. కేంద్రం ‘ఇండియా’ పేరును మారుస్తుందంటూ వస్తోన్న ఊహాగానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు. ప్రతిపక్షాల కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడం వల్ల ప్రభుత్వం చిరాకుపడి ఉండొచ్చని చెప్పారు. ‘రాజ్యాంగంలో ‘ఇండియా, భారత్’ అని ఉంటుందని వివరించారు. ఈ రెండు పేర్ల విషయంలో ఎటువంటి సమస్యా లేదన్నారు. ఆరెండు పేర్లు ఆమోద యోగ్యమైనవేనన్నారు. మా కూటమి పేరు ఇండియా కావడం తో చిరాకుకు గురిచేసి ఉండొచ్చన్నారు.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …