SBI Jobs” స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 42 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తోంది. బీ టెక్/ బ బీ.ఈ/ ఎం టెక్, ఏం.ఏ ఎంఎస్సీ (B.Tech/B.E, M.Tech, M.A, M.Sc) (సంబంధిత రంగం) ఉన్న అభ్యర్థులు 01-02-2025 నుండి 24-02-2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు. : 42
సంక్షిప్త సమాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీల నియామకానికి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్/ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు: రూ. 750/- (తిరిగి చెల్లించబడదు)
ఎస్సీ/ఎస్టీ/ పీ డబ్ల్యూడీ (SC/ST/PwBD) అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-02-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24-02-2025
వయస్సు పరిమితి (31-07-2024)
మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయస్సు పరిమితి: కనీసం 26 – గరిష్టంగా 36 సంవత్సరాలు
Dy. మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయస్సు పరిమితి: కనీసం 24 – గరిష్టంగా 32 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయస్సు సడలింపు అనుమతించబడుతుంది.
మరిన్ని వివరాలకు కింది ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్‌ను చదవండి.. https://img2.freejobalert.com/news/2025/02/notification-for-sbi-manager-deputy-manager-post-679d99dddc95584237870.pdf
TCL Smart TV” ఈ టీవీ ఇంత ధరా..? అక్షరాల 30 లక్షలు..
Tata AIA Life Insurance” ఒకే రోజు రెండు కుటుంబాలకు టాటా ఏఐఏ ఆర్థిక భరోసా
Mobile Devices” 80% వరకు తగ్గింపు.. మొబైల్ ఉపకరణాలపై
SBI Jobs” ఎస్బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు.. ఏదైనా డిగ్రీతో.. దరఖాస్తు చేయండి ఇలా…