TCL Smart TV” ఈ టీవీ ఇంత ధ‌రా..? అక్ష‌రాల 30 ల‌క్ష‌లు..

TCL Smart tv

TCL Smart TV” ఈ టీవీ ధ‌రా చూస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే.. ల‌క్షో, రెండు ల‌క్ష‌లో కాదు.. అక్ష‌రాల 30 ల‌క్ష‌లు. అవును మీరు చ‌దివింది నిజ‌మే ఈ టీవి రూ. 29,99,990.. మ‌రి దీనిఫ్యూచ‌ర్లేంటే చ‌దివేద్దామా…?

TCL 292 సెం.మీ (115ఇంచుల) X955 సిరీస్.4K అల్ట్రా హెచ్ డీ క్యూడీ (HD QD) మినీ ఎల్ ఈడీ. (LED) (Google TV) 115X955 మాక్స్ (నలుపు రంగు)

రిజల్యూషన్: 4కె అల్ట్రా హెచ్‌డీ (HD). (3840 x 2160) | రిఫ్రెష్ రేట్: 120 Hz | DLG 240Hz | VRR 144Hz

కనెక్టివిటీ : సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్లు. గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి 4 హెచ్‌డీఎంఐ (HDMI) పోర్ట్‌లు . 3 యూఎస్ బీ (USB) పోర్ట్ .(2-యూఎస్ బీ (USB) .2.0, 1-(యూఎస్ బీ) .USB 3.0) | 1 AV | 1 డిజిటల్ ఆడియో అవుట్. 1 యాంటెన్నా IN | 1 LAN

సౌండ్ విష‌యానికొస్తే.. 120W డాల్బీ అట్మాస్.10W*2(L/R)+10W*4(L/R సరౌండ్).10W*2(అప్ టు స్కై)+20W*2(బాస్) ONKYO 6.2.2 హై-ఫై సిస్టమ్. అల్ట్రా సరౌండ్ స్పీకర్. డబుల్ సబ్ వూఫర్ ల‌ను క‌లిగి ఉంది.

స్మార్ట్ టీవీ ఫీచర్లు : గూగుల్ టీవీ | 64-బిట్ A73*4 @1.1GHz. గరిష్టం:1.39G Hz ప్రాసెసర్. | క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ .| హే గూగుల్ – హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్. | 3GB RAM + 64GB స్టోరేజ్. | మల్టిపుల్ ఐ కేర్. | గేమ్ మాస్టర్. | AMD ఫ్రీ సింక్. ప్రీమియం ప్రో. | మల్టీ వ్యూ 2.0 | హోమ్‌కిట్ & ఎయిర్‌ప్లే.2 | స్పేస్ అడాప్టివ్. | కంటెంట్ అడాప్టివ్ ల‌ను క‌లిగి ఉంది.

స‌పోర్టు చేసే యాప్‌లు: ప్రైమ్ వీడియో .| నెట్‌ఫ్లిక్స్. | డిస్నీ + హాట్‌స్టార్. | యూట్యూబ్. | ఆపిల్ టీవీ. | ప్లే స్టోర్ నుండి .5000+ యాప్‌లును ఈ టీవిలో పొందొచ్చు.
డిస్ప్లే : 4K హెచ్‌డీ ఆర్. (HDR) | (హెచ్‌డీ ఆర్) HDR10+ | HLG | డాల్బీ విజన్. ఐ క్యూ. (IQ) | డాల్బీ విజన్ గేమింగ్. | 20000+ లోకల్ డిమ్మింగ్ జోన్‌లు. | HDR 5000nits | QLED ప్రో | T-స్క్రీన్ అల్ట్రా. | AiPQ ప్రాసెసర్ ప్రో | 5x కాంట్రాస్ట్ ఎన్‌హాన్స్‌మెంట్.

వారంటీ సమాచారం: కొనుగోలు తేదీ నుండి తయారీదారు అందించిన 2 సంవత్సరాల వారంటీ ని అందిస్తోంది.

Tata AIA Life Insurance” ఒకే రోజు రెండు కుటుంబాలకు. టాటా ఏఐఏ ఆర్థిక భరోసా

Workfrom Home” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ‌ర్క్ ఫ్రం. హోం నెల‌కు రూ. 10 వేలు..

Smartwatches” బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లపై. డీల్స్ అతి త‌క్కువ ధ‌ర‌లో

BEL”భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో 350 ఉద్యోగాలు..

UPSC”యూపీఎస్సీ ఖాళీలు 1129.. ప‌రీక్ష కేంద్రాలు.. పూర్తి వివ‌రాలు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *