Somashila to Srisailam” తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో లాంచిని ఏర్పాటు చేసింది. నల్లమల అటవీ ప్రాంతం మధ్య నుంచి కొండకోనల నడుమ కృష్ణా నదిలో విహారానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ సిద్ధమైంది. నేటి నుంచి (అక్టోబర్ 26) నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిల తీరం నుంచి ఒకటేసారి 120 మంది ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ ఈ లాంచీని ఏర్పాటు చేశారు. సోమశిల నుంచి శ్రీశైలంవరకు కృష్ణా నదిలో వరకు (120 కి.విూ) ఈ ప్రయాణం సాగనుంది. ఈ ప్రయాణం 7 గంటలపాటు ఉండనుంది. పెద్దవారికి రూ.2 వేలు, పిల్లలకు 1,600 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి
Trian Viral Video” అవసరమా అంత తొందరెందుకు.. ప్రాణాలు పోతే.. వీడియో వైరల్
Viral Video” మరీ ఇలా తయ్యారయ్యారు.. దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో.. వీడియో
Gas Cylinders” ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు
Noida News” 12వ అంతస్తు నుంచి దూకబోయిండు.. ఇంతలో.. వీడియో వైరల్