Trian Viral Video” అవ‌స‌ర‌మా అంత తొంద‌రెందుకు.. ప్రాణాలు పోతే.. వీడియో వైర‌ల్

Trian Viral Video

Trian Viral Video” తొంద‌ర‌పాటో తెలియ‌దు.. అత్యుత్సాహం తెలియదు కాని కొందరు అతి చేస్తారు. అవి ప్రాణాల మీదికొస్తాయి. అటువంటి వీడియోనో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఓ ద‌గ్గ‌ర రైలు గేటు ప‌డింది. కానీ కొంద‌రు ద్విచ‌క్ర వాహ‌న‌దారులు గేటు దాటుకొని ప‌ట్టాల‌పైకి వెళ్తారు. మరో ట్రాక్ మీద ఆల్‌రెడీ రైలు పోతున్న‌ది. ఆ రైలు దాకా వెళ్లి ఆగారు. ఇంత‌లో వీరు వేచిఉన్న ప‌ట్టాల‌పైకి మ‌రో ట్ర‌యిన్ దూసుకొచ్చింది. దీంతో వారంతా ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని వెనుక‌కు పరుగుపెట్టారు. కానీ ఒక‌త‌ని బైక్ అక్క‌డే ఇరుక్కిపోయింది. బైక్‌ను ఎంత లాగిన రాదు.. ఇంత‌లో ట్ర‌యిన్ మీదిదాకా వ‌స్తుంది. అత‌ను బ‌తికితినిరా దేవుడా అంటూ గేటువైపు ప‌రుగులు పెడుతాడు. రైలు బైక్ ను ఢీ కొట్టుకుని ముందుకెళ్లింది. బైక్ ముక్క‌లు ముక్క‌లైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Kurnool News” భర్త మృతి.. గంటల తేడాలో భార్య డెలివరీ.. మ‌గ‌బిడ్డ జ‌న‌నం

Samsung TV” సాంసంగ్ 43 ఇంచుల టీవీ కొనండి ఆఫ‌ర్లో…

Noida News” 12వ అంత‌స్తు నుంచి దూక‌బోయిండు.. ఇంత‌లో.. వీడియో వైర‌ల్

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *