Viral Video” మ‌రీ ఇలా త‌య్యార‌య్యారు.. దీపావ‌ళి రాకెట్‌ను ఎలా పేల్చారో.. వీడియో

viral video

Viral Video” స‌ర‌దా పనులు అప్పుడ‌ప్పుడు పిచ్చిప‌నులుగా అవుతుంటాయి… అవి నెట్టింట వైర‌ల్ గా మారుతుంటాయి.. దీపావ‌ళి అంటేనే క్రాక‌ర్స్ హ‌డావుడి మామూలుగా ఉండ‌దు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవ‌రికి తోచిన‌ట్టు అలా పేలుస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం దీపావ‌ళి రాకెట్ ను మామూలుగా పేల్చ‌లేదు. ఒకాయ‌న ఇంటి ముందు చైర్ వేసుకుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంత‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక పెద్ద‌పైపు గోడ చాటుగా అత‌ని ఎదురుగా తీసుకొస్తారు. ఒక వ్య‌క్తి కుర్చీలో కూర్చున్న వ్య‌క్తికి గురి చూసి పైపును పెడుతాడు. మ‌రో వ్య‌క్తి పైపులో రాకెట్ వేసి నిప్పు అంటిస్తాడు. ఆ రాకెట్ నేరుగా కూర్చున్న వ్య‌క్తి లుంగిలోకి దూసుకెళ్తుంది. లుంగీకి నిప్పు అంటుకోవ‌డంతో కుర్చీలో నుంచిలేచి అటు ఇటు ప‌రుగులు పెడుతాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. మీరు చూసేయ్యండి..

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి,,, https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Trian Viral Video” అవ‌స‌ర‌మా అంత తొంద‌రెందుకు.. ప్రాణాలు పోతే.. వీడియో వైర‌ల్

Kurnool News” భర్త మృతి.. గంటల తేడాలో భార్య డెలివరీ.. మ‌గ‌బిడ్డ జ‌న‌నం

Gas Cylinders” ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్లు

Noise Smart Watch” రూ.1298కే నాయిస్ స్మార్ట్ వాచ్

Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *