వరుసగా 10 మ్యాచ్‌లు గెలిసి సౌరవ్ గంగూలీ 20 ఏండ్ల రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. 2003 ప్రపంచకప్లో వరుసగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 9 మ్యాచ్ లు గెలిసింది. 20 ఏండ్ల తర్వాత సీరియల్‌గా 10 మ్యాచ్‌లు గెలిచి రోహిత్ సేన రికార్డు బ్రేక్ చేసిండు. వన్డే వరల్డ్ కప్ ఒకటే ఎడిషన్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన మొదటి టీంగా ఆస్ట్రేలియా నిలిచింది. సెకండ్ లో ఉన్న టీమిండియా ఈ సారి 10 మ్యాచ్‌లు గెలిచింది. 2003 లో 9 మ్యాచ్‌ల రికార్డు భారత్ పేరుమీదే ఉంది. 2007లోని వరల్డ్ కప్‌లో వరుసగా 8 సార్లు గెలిచిన శ్రీలంక, 2015 ప్రపంచకప్‌లో వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తండ్రి మరణం.. భార్య విడాకులు.. తలొగ్గలేదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన షమీ