DCCB” శ్రీకాకుళం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

DCCB

శ్రీకాకుళం డీసీసీబీ(DCCB) అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ 2025

శ్రీకాకుళంలోని (Srikakulam)డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB), అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై అర్హత ఆసక్తి ఉన్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 54

ఫీజు(Fee)

జనరల్/బీసీ (General/BC) అభ్యర్థులకు : రూ.700/-
ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఈఎక్స్ ఎస్ (SC/ST/PC/EXS) అభ్యర్థులకు: రూ.500/-
చెల్లింపు విధానం
డెబిట్ కార్డులు (RuPay/Visa/MasterCard/Maestro), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, UPI, క్యాష్ కార్డులు/మొబైల్ వాలెట్లు మాత్రమే ఉపయోగించి ఆన్‌లైన్‌లో చేయొచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 08-01-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దరఖాస్తు రుసుము: 22-01-2025
ఆన్‌లైన్ (online) పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: ఫిబ్రవరి 2025లో ఉంటుంది.

వయస్సు పరిమితి (31-10-2024 నాటికి)

కనీస వయోపరిమితి : 20 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హతలు

అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చ‌ద‌వి అర్ధం చేసుకున్న త‌ర్వాతే ద‌ర‌ఖాస్తు చేయండి.
ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా నోటిఫికేష‌న్‌ను చ‌ద‌వొచ్చు.

 

ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా నోటిఫికేష‌న్‌ను చ‌ద‌వొచ్చు.. https://img2.freejobalert.com/news/2025/01/notification-for-srikakulam-dccb-assistant-manager-vacancy-6788f39e7a2d494620089.pdf

ఈ లింక్ ను క్లిక్ చేసి మా వాట్స‌ప్ చానెల్‌ను ఫాలో చేయండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

 

TG Cets” ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు…

Hindustan Aeronautics Ltd” హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టెన్త్‌/ 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టులు

Telangana CourtRecruitment” 7వ‌త‌ర‌గ‌తి పాస్ అయ్యారా.. కోర్టుల్లో స‌బ్ ఆర్డినేట్ జాబ్స్ పూర్తి వివ‌రాలు ఇవే..

South Central Railway” సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 61 పోస్టులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *