Video Viral”పిల్లి అనుకుని వెంబడించాయి.. కానీ అది ఏంటో చూసి… వీడియో వైర‌ల్

Viral Video

Video Viral” ఒక అద్భుతమైన ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కొన్ని వీధి కుక్కలు, తమకు ఎదురుగా దూసుకెళ్తున్న జంతువును పిల్లిగా భావించి వెంబడించాయి. కొంత దూరం సందులోకి వెళ్లాకా ఒక చిరుతపులి అని కొద్ది క్షణాల్లోనే అర్థమయ్యింది. వెంటనే భయంతో కుక్క‌లు వెన‌క్కి పరుగులు తీశారు.

ఈ 15 సెకండ్ల వీడియోలో, ఒక చిరుతపులి రోడ్డు దాటి పరుగెత్తుతున్న దృశ్యం కనిపిస్తుంది. తొమ్మిది వీధికుక్కల గుంపు అది పెద్ద పిల్లి అని భావించి వెంటపడతాయి. కానీ, చిరుత అని గ్రహించిన క్షణంలో ఒక్కసారిగా భయంతో వెనక్కి తిరిగి పరుగులు పెడతాయి. కొందరు ఈ దృశ్యాన్ని చూసి “కింగ్‌లా వెళ్లారు, కానీ పిల్లిలా తిరిగివచ్చారు” అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

మీ పిల్ల‌ల‌కు కొత్త లుక్ ఇవ్వాలా?
అందుకే తీసుకురావడమైనది YouBella Hair Jewellery Clip Set

18 పింక్ కలర్స్ క్లిప్స్ – బేబీ గర్ల్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి
✨ స్టైలిష్, సేఫ్ & క్యూట్
6 నెలల నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు పర్ఫెక్ట్
ఫోటోషూట్స్‌, పార్టీల కోసం బెస్ట్ చాయిస్

బహుమతిగా ఇవ్వొచ్చు – ప్రతి అమ్మాయికి ఇష్టపడే డిజైన్

అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4kVWByC లింక్ ను క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *