FutureLatest NewsNewsSports

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకం: కలెక్టర్ చిత్రా మిశ్రా

గ్రామాల స్వయం సమృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణలో 99 రోజుల కార్యాచరణ, గ్రామ స్వరాజ్యంపై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.