Latest NewsSports

తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రూ. 1.2 కోట్ల భారీ బీమా; కేబినెట్ కీలక నిర్ణయాలివే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.2 కోట్ల ప్రమాద బీమా, క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ మరియు హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి ఆమోదం తెలిపింది.