FutureNews కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రా నియమితులయ్యారు. పమేలా సత్పతి బదిలీ నేపథ్యంలో, ప్రస్తుతం ఐటీడీఏ ఏటూరునాగారం పీఓగా ఉన్న చిత్ర మిశ్రాను ప్రభుత్వం నియమించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. byDc TeluguFebruary 26, 2026February 26, 2026