FutureLatest NewsNewsSports Karimnagar collector” కరీంనగర్ జిల్లాకు గర్వకారణం:ఉత్తమ ఎన్నికల అధికారిగా కలెక్టర్ పమేలా సత్పతికి రాష్ట్ర స్థాయి అవార్డు Karimnagar collector” ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి రాష్ట్ర స్థాయి అవార్డు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కలెక్టర్. byDc TeluguJanuary 26, 2026