Latest NewsNewsSportsమరోకోణం

పెట్రోల్‌, గ్యాస్‌ నిల్వలపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమీక్ష … మధ్యాహ్నం 2 గంటలకు కీలక భేటీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.