Heat Wave Alert: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత.. తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ!
దేశవ్యాప్తంగా మే 19 నుండి 24 వరకు ఎండలు గరిష్ట స్థాయికి చేరనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వాతావరణ అప్‌డేట్స్ మరియు జాగ్రత్తలు ఇక్కడ చదవండి.
ఉత్తర తెలంగాణలో భానుడి భగభగలు! పెద్దపల్లి జిల్లా అకెనపల్లిలో రికార్డు స్థాయిలో 44.3°C ఉష్ణోగ్రత నమోదు. రాబోయే 5 రోజుల్లో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.