Latest NewsNewsSports ఏప్రిల్ 12న పోలీస్ ఉద్యోగార్థులకు ‘మెగా మాక్ టెస్ట్’.. ప్రథమ బహుమతి: రూ.10,000 పెద్దపల్లి జిల్లా యువత కోసం ఏప్రిల్ 12న గోదావరిఖనిలో మెగా మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లలో గెలిచిన వారికి రూ.10,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguApril 10, 2026