Latest News గంగాధర లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల ప్రారంభం.. నూతన ప్రవేశాలకు అవకాశం 2026-27 విద్యా సంవత్సరంలో గంగాధరలో ప్రారంభమైన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA, BCom, BSc కోర్సుల ప్రవేశాలకు అవకాశం. జూనియర్ కళాశాలను సందర్శించి వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. byDc TeluguJuly 14, 2026July 14, 2026