FutureLatest NewsSportsమరోకోణం తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఖరారు: ఈసారి వాట్సాప్‌లోనే రిజల్ట్స్.. చెక్ చేసుకోండి ఇలా! తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 29 బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguApril 29, 2026