Latest NewsNews

YS Sharmila” మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిన‌ట్టః వైఎస్ ష‌ర్మిల

YS Sharmila”  ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే… ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా…