సినిమా స్టోరీని తలపించేలా ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగుచూసింది. లౌక్యంగా నాటకాలాడి తప్పించుకోవాలని చూసిన నిందితురాలిని మృతుడి అన్నయ్య చాకచక్యంగా పట్టుకున్నారు.