Latest NewsNewsSports

కరీంనగర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : మార్చి 11న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా!

కరీంనగర్ జాబ్ మేళా
కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో మార్చి 11న జాబ్ మేళా. ఎయిర్‌టెల్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.