Latest NewsNewsSports Savitribaipule” ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు Savitribaipule” భారతీయ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బోధన్ మండలంలోని సాటాపూర్ ఎంపీయూపీఎస్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి హెచ్ఎం రవి పూల మాలవేసి, నివాళులర్పించారు. byDc TeluguJanuary 4, 2026