Latest News బాధితులకు చేరిన ‘పోగొట్టుకున్న’ ఫోన్లు.. రూ. 12 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన వన్‌టౌన్ పోలీసులు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ CEIR పోర్టల్ ద్వారా రూ.12 లక్షల విలువైన 31 చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. బాధితులకు ఫోన్లను అందజేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. byDc TeluguJuly 14, 2026