కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ స్థాయిలోనే జిల్లా యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, పోటీ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. రూ.7 కోట్లతో కొత్త లైబ్రరీ భవనం సిద్ధమైందని మేయర్ తెలిపారు.
సీఎం కప్-2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా 55 పతకాలతో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. పూర్తి వివరాలు ఇక్కడ..
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం విశేషాలు, నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌పై ఎస్పీ హెచ్చరికల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గ్రామాల స్వయం సమృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణలో 99 రోజుల కార్యాచరణ, గ్రామ స్వరాజ్యంపై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.