Latest NewsNews

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు: కేటీఆర్ ట్వీట్

దాదాపు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ట్టే. ఇందులో కాంగ్రెస్ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ల‌భించింది. కాంగ్రెస్ నాయ‌క‌త్వం, కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్…