FutureSports మహీంద్రా & మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగ అవకాశాలు: కరీంనగర్‌లో రేపే ఇంటర్వ్యూలు! కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువతకు మహీంద్రా & మహీంద్రా కంపెనీలో 300 అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు. ఏప్రిల్ 30న కరీంనగర్‌లో జరిగే ఇంటర్వ్యూల పూర్తి వివరాలు, అర్హతలు మరియు జీతం వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. byDc TeluguApril 29, 2026