Latest NewsNews

ఇంట్లో జారిప‌డ్డ కేసీఆర్.. య‌శోద‌లో చికిత్స‌..

మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు గురువారం అర్థ‌రాత్రి ఎర్ర‌వ‌ల్లిలోని ఇంట్లో జారిప‌డ్డారు. కుటుంబ స‌భ్యులు వెంట‌నే య‌శోద హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. ఎడ‌మ‌కాలికి…