మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం అర్థరాత్రి ఎర్రవల్లిలోని ఇంట్లో జారిపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే యశోద హాస్పటల్‌కు తరలించారు. ఎడమకాలికి గాయమైనట్టు తెలుస్తుంది. కాలికి ఫ్రాంక్చర్ అయ్యినట్టు సమాచారం. తుంటి
ఎముక విరిగినట్టు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న కవిత, కేటీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బాపు… 😓😓
Get Well Soon. KCR Garu pic.twitter.com/G9YqQ9ZMTR
— 🦁 (@TEAM_CBN1) December 8, 2023
ఐటీ దాడులు బయట పడ్డ నోట్ల కట్టలు