Crime NewsLatest News సినీ ఫక్కీలో ఆర్టీసీ బస్సు చోరీ: 20 కిలోమీటర్లు వెంబడించి దొంగను పట్టుకున్న పోలీసులు! కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. 20 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఆర్టీసీ బస్సును చోరీ చేసిన దొంగను పోలీసులు 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. సినిమా తరహా చేజింగ్ పూర్తి వివరాలు ఇవే. byDc TeluguJuly 21, 2026