Newsమరోకోణం వికారాబాద్ జిల్లాలో విషాదం: పిడుగుపాటుకు 11 మేకలు మృతి.. జీవనాధారం కోల్పోయానని రైతు కన్నీరు! పిడుగుపాటుకు 11 మేకలు మృతి.. దారుర్ మండలంలో విషాదం! వికారాబాద్ జిల్లా దారుర్ మండలంలో పిడుగుపడి ఒకేసారి 11 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లిందని రైతు భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. byDc TeluguJune 28, 2026