పెద్దపల్లిలో ఏప్రిల్ 8న జాబ్ మేళా | శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉద్యోగాలు
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త! ఏప్రిల్ 8న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టుల భర్తీ. అర్హతలు, వేదిక వివరాలు ఇక్కడ చూడండి.