FutureLatest NewsNewsSports Oil palm” ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం: ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ Oil palm”రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. రైతులకు టన్నుకు రూ. 20,456 మద్దతు ధర లభిస్తుందని తెలిపిన ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్. byDc TeluguFebruary 4, 2026