Latest NewsNews తెలంగాణాలో మరో రెవెన్యూ డివిజన్ తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. byDc TeluguOctober 7, 2023