FutureLatest NewsNewsSports Ramagundam municipal” రామగుండంలో ముగిసిన మున్సిపల్ పోలింగ్: కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవేక్షణ.. భారీగా ఓటింగ్! Ramagundam municipal” : రామగుండం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మధ్యాహ్నం 3 గంటలకే 56.49% ఓటింగ్ నమోదు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు. పూర్తి సమాచారం ఇక్కడ.. byDc TeluguFebruary 12, 2026February 12, 2026