Latest Newsమరోకోణం

ఉర్ల‌గ‌డ్డ‌.. ఉల్లిగ‌డ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

ప్ర‌తి 50 కిలోమీట‌ర్ల‌కు భాష‌, మాట్లాడే యాస మారుతుంట‌త‌ది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒకే ఐటెంను ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఇప్పుడిదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్…