FutureLatest NewsSports పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ ఎస్సీ యువతకు శుభవార్త: పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు! పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు – పూర్తి వివరాలు! పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పాడి గేదెల పెంపకం పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 23 వరకు పొడిగించబడింది. అర్హతలు, కావలసిన పత్రాలు మరియు దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి. byDc TeluguApril 18, 2026