FutureLatest NewsNewsSports

🌾 పెద్దపల్లిరైతులకు శుభవార్త: మూడు విడతల్లో ‘రైతు భరోసా’ నిధులు

పెద్దపల్లి జిల్లాలో 1.51 లక్షల మంది రైతులకు ₹162.52 కోట్ల రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. కొత్త పట్టాదారులు మార్చి 25 లోపు బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FutureLatest NewsNewsSports

Peddaplli”సినిమా, నిర్మాణ రంగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు

Peddaplli”సినిమా, నిర్మాణ రంగాల్లో 3 నెలల ఉచిత స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఫిబ్రవరి 20లోపు దరఖాస్తు చేయాలి.