FutureLatest NewsNewsSports వేములవాడ డీఎస్పీ గా ఏ. శ్రీనివాసులు.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక కీలక బదిలీ జరిగింది. రాష్ట్ర డీజీపీ (Director General of Police) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ సిఫార్సుల మేరకు ఈ బదిలీ వేటు పడింది. byDc TeluguMarch 1, 2026March 1, 2026