Latest NewsSportsమరోకోణం Sannavadlu bonus” రైతులకు గుడ్ న్యూస్: సన్నవడ్ల బోనస్ బకాయిలు రూ.514 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం! Sannavadlu bonus” తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్ల సాగు చేసిన రైతులకు రూ.514.36 కోట్ల బోనస్ బకాయిలను విడుదల చేసింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. byDc TeluguFebruary 16, 2026February 16, 2026