FutureLatest NewsNewsSports ambedkar overseas” విదేశీ విద్యకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి: మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోండి విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ (SC) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మండల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. byDc TeluguFebruary 1, 2026