పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న ‘రెండు పాడి గేదెల పెంపకం’ పథకం దరఖాస్తు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించారు. అర్హతలు, కావలసిన పత్రాలు మరియు దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.
పెద్దపల్లి రసేటి (RSETI) లో మగ్గం వర్క్, సీసీ కెమెరా సర్వీసెస్, బ్యూటీ పార్లర్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ. పూర్తి వివరాలు మరియు ఫోన్ నంబర్ కోసం క్లిక్ చేయండి.