News రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరికి గాయాలు.. నేటి కరీంనగర్: శంకరపట్నం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక్కరికి గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.… byDc TeluguDecember 22, 2025December 22, 2025