Latest NewsNewsSportsమరోకోణం

విచిత్రం: ఒక్క విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్.. తీరా చూస్తే షాకిచ్చిన అభ్యర్థి

నాగర్‌కర్నూలు జిల్లాలో వింత ఘటన! ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇన్విజిలేటర్లను, పోలీసులను నియమించారు. కానీ ఆ విద్యార్థి పరీక్షకు డుమ్మా కొట్టి అధికారులకు షాకిచ్చాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.