Newsమరోకోణం

కోడిగుడ్డు ధరల ఘాటు: సామాన్యుడికి చికెన్ కంటే ఎగ్ షాక్! త్వరలో రూ.10కి చేరే ఛాన్స్?

తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటుతున్న కోడిగుడ్డు ధరలు. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.8కి చేరింది. పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!